A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు-రాక్షసులు- యజ్ఞం- బొత్స వ్యాఖ్య
Share |
August 13 2020, 11:04 am

గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వైసిపి నేతలను రాక్షసులని, తాను యజ్ఞం చేస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శించేవారు. ప్రత్యేకించి అమరావతి వషయంలో ఎక్కువగా అనేవారు. ఇప్పుడు సరిగ్గా అవే విమర్శలను మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి అదినేత చంద్రబాబుపైన , ఆ పార్టీ కార్యకర్తలపైన చేశారు. తాము 3౦ లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని తలపెడితే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. లోక్ కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఎలా అడ్డుకున్నారో పురాణాలలో ,సినిమాలలో చూశామని , ఇప్పడు జగన్ ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు,ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారని బొత్స అన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా , ఇబ్ందులు పెట్టినా ఆగస్టు పదిహేను నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.

tags : botsa

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info