A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మేం కట్టించిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదు
Share |
August 13 2020, 11:05 am

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకొన్న ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇవ్వకుండా ఎందుకు నిలుపుదల చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ పదమూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఒక్క ఇల్లు కూడా పేదలకు స్వాధీనం చేయలేదని, నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నవాటిని ఇవ్వకుండా ఆపడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన అన్నారు. పూర్తయిన వాటిని కరోనా క్వారంటైన్‌ కేంద్రాలుగా పెడితే అందులో ఉంటున్నవారు ఈ ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని వీడియోలు తీసి పంపుతున్నారని, అవి ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.తమ హయాంలో పది లక్షల ఇళ్లు పూర్తి చేశామని ,వాటిలో ఆరు లక్షల ఇళ్లలోకి వెళ్లారని, మిగిలినవాటిని ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

tags : chandrababu

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info