A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహి
Share |
August 13 2020, 11:08 am

తెలుగుదేశం పార్టీ నేతలు ఉత్తరాంద్ర అబివృద్దికి అడ్డుపడుతున్నారని వైసిపి నేత, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి విమర్శించారు. టిడిపి పక్షాన గతసారి పోటీచేసి ఓడి పోయిన సబ్బం హరి ఉత్తరాంద్ర ద్రోహిగా మారాడని ఆయన అన్నారు.విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని కాకుండా చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరాంద్ర టిడిపి నేతలు, ఎమ్.పి రామ్మోహన్ నాయుడు, కళా వెంకటరావులు కూడా విశాఖ రాజధానిగా ఎదగడాన్ని వ్యతిరేకించడం దారుణమి ఆయన అన్నారు.ఉత్తరాంద్ర ప్రజల సెంటిమెంటకు వ్యతిరేకంగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని,ప్రజలు వీరికి తగు గుణపాఠం నేర్పుతారని ప్రసాదరెడ్డి అన్నారు.

tags : sabbam hari

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info