A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయ్యన్న కౌరవ సభలో మాట్లాడినట్లుగా..
Share |
August 13 2020, 10:10 am

టిడిపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌరవ సభలో మాట్లాడినట్లు మాట్లాడితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయనను వెనకేసుకు రావడం పద్దతిగా లేదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ అన్నారు. కౌరవ సభలో మాట్లాడినట్లు నర్సీపట్నం కు చెందిన మహిళా మున్సిపల్ కమిషనర్ ను ఉద్దేశించి బట్టలు ఊడదీసి కొడతానని అంటే కూడా చంద్రబాబు సమర్దిస్తున్న తీరు దారుణంగా ఉందని ఆయన అన్నారు. మహిళల పట్ల టిడిపి కి ఉన్న గౌరవం ఇవేనా అని ఆయన అన్నారు.బట్టలూడదీసి కొడతానన్న బిసి నేతపై చర్య తీసుకుంటే చంద్రబాబు ఇంత అద్వాన్నంగా అయ్యన్నను సమర్దిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. మరో నేత అచ్చెన్నాయుడు ఎస్సి,ఎస్టి, బిసి లకు దక్కవలసిన ఈఎస్ ఐ నిధులను 150 కోట్ల మేర స్వాహా చేస్తే ,దానికి కూడా కులం రంగు పులుముతున్నారని ఆయన అన్నారు.బిసిలకు,ఎస్సిలకు, ఎస్టి,మైనార్టీలకు 40 వేల కోట్ల రూపాయల సాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ ది అని ఆయన అన్నారు.గతంలో తాను వైసిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకు నోటీసు ఇచ్చారని,దానికి సాక్ష్యాధారాలు లేక కేసు పెట్టలేదని, మరి అప్పుడు తాను బిసిని కాదా అని అనిల్ ప్రశ్నించారు.

tags : anil yadav

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info