A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి. లో బాద్యతలనుంచి తప్పుకుంటున్న డాక్టర్ లు
Share |
August 13 2020, 11:09 am

తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో ఇది ఆందోళన కలిగించే విషయమే. కరోనా వ్యాప్తి ఒక సమస్య అయితే,దానిని అరికట్టడానికి ఉపయోగపడవలసిన ఆస్పత్రులలో డాక్టర్లు కొరత ఏర్పడుతుండడం, సరైన రక్షణ సదుపాయాలు లేవని వైద్యులు, నర్సులు ఉద్యోగాలను వదలివేస్తున్నారని వచ్చిన వార్త నిజంగా ఆందోళన కలిగిస్తుంది.తెలంగాణలో పది మంది డాక్టర్లు, డెబ్బై మంది వరకు నర్సులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారట. ప్రదానంగా ప్రభుత్వ ఆస్పత్రులలో పిపిఈ కిట్లు సరిగా లేవని, ఇతరత్రా మౌలిక సదుపాయాలు లేవని వారు అంటున్నారు.ఉస్మానియా ఆస్పత్రి, వరంగల్ మహాత్మ గాందీ ఆస్పత్రికి చెందినవారు ఇలా రాజీనామా చేసినవారిలో ఉన్నారు.ఇప్పటికే సుమారు 300 మంది వరకు వైద్యులకు, సిబ్బందికి కరోనా సోకిందని వారు చెబుతున్నారు. కొందరు ఉస్మానియా డాక్టర్ లను చెస్ట్ ఆస్పత్రికి డ్యూటికి వెళ్లాలని ఆదేశిస్తే కొందరు అసలు వెళ్లలేదట.మరికొందరు ఒకటి,రెండు రోజులు నామమాత్రంగా వెళ్లారట.పరిస్థితి బాగో లేదని ,సరైన సదుపాయాలు లేక తమ కళ్ల ఎదుటే బాధితులు మరణిస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారని ఆంగ్ల పత్రిక ఒకటి రాసింది.

tags : doctors

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info