A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నగరం వీడి వెళ్లవద్దు-మంత్రి విజ్ఞప్తి
Share |
August 13 2020, 11:10 am

గతంలో నగరాలకు వలసలు రాకుండా ఎలా ఆపడమా ఆలోచించేవారు. ఇప్పుడు నగరాల నుంచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేయవలసి వస్తోంది. బెంగుళూరులో లాక్ డౌన్ పెట్టబోవడం లేదని,ఎవరూ నగరం వీడి వెళ్లవద్దని, ఇక్కడే క్షేమంగా ఉండాలని కర్నాటక హోం శాఖ మంత్రి బసవరాజు బొమ్మై కోరారు. ‘బెంగళూరులో కరోనా అధికమైందని, లాక్‌డౌన్‌ చేస్తారని ప్రజలు బెంగళూరు విడచి ఇతర గ్రామాలకు వెళుతున్నారు. దీనిద్వారా మిగిలిన జిల్లాలు, గ్రామాల్లో వైరస్‌ బెడద అధికమైంది. ప్రజలు దయచేసి బెంగళూరులోనే క్షేమంగా ఉండాలి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
బెంగళూరులో కరోనా రోగులకు బెడ్‌ల కొరత లేదని ఆయన అన్నారు. బాధితుల తరలింపునకు బెంగళూరులో మరో 500 అంబులెన్స్‌ల అవసరం ఉందని అన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ప్రతి రోజు ఐదారు పోలీస్‌ స్టేషన్‌లు సీల్‌డౌన్‌ అవుతున్నాయని పోలీసులకు విస్తృతంగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

tags : bengalure

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info