A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజు తాజా ప్రకటన దేనికి సంకేతం
Share |
August 15 2020, 2:24 am

నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు ఇక లేఖలు రాయడమే పనిగా పెట్టుకున్నారనుకోవాలి. తాజాగా ఆయన వృద్దాప్య పెన్షన్ ల మీద ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. వృద్దాప్య పెన్షన్ వయో పరిమితి అర్హతను అరవైఐదేళ్ల నుంచి అరవై వేళ్లకు తగ్గిస్తామని గత ఏడాది జిఓ ఇచ్చారని, కాని ఏడు నెలల తర్వాత ఈ ఏడాడి ఫబ్రవరి నుంచి అమలు చేస్తున్నారని,దీనివల్ల అర్హులు 15700 రూపాయలు నష్టపోయారని రాజు లక్కగట్టారు. ఈ ఏడాది పెన్షన్ ను 2500 రూపాయలకు పెంచాలని కూడా ఆయన కోరారు.వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా పెంచాలని ఆయన కోరారు.

కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారంటే రాజుగారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్దం చేసుకోవచ్చేమో!

tags : raghuraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info