A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా రవీంద్ర చీమకు కూడా అపకారం చేయడు-బాబు
Share |
August 15 2020, 1:27 am

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చీమకు కూడా అపకారం చేయని వ్యక్తి రవీంద్ర అని ఆయన అన్నారు. వైసిపి అవినీతిని ప్రశ్నించినందుకు ఆయనపై ఈ కేసు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.ఆదిపత్య పోరులో ఈ హత్యలు జరిగాయని, రెండు కుటుంబాల కక్షలను వైసిపి రెచ్చగొట్టిందని ఆయన అన్నారు.కొల్లు రవీంద్రను కేసులో ఇరికించడానికి కాల్స్ డ్రామా ఆడుతున్నారని ఆయన అన్నారు.పదమూడు నెలలు అయినా వైఎస్ వివేకానందరెడ్డి హంతకులును పట్టుకోలేకపోయారని ఆయన అన్నారు.

కాల్స్ డ్రామా అని చంద్రబాబు అంటున్నారు..అంటే హత్య లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు రవీంద్ర కు పోన్ చేయడం అవాస్తవమని చంద్రబాబు చెబుతున్నారా?

tags : ravindra, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info