A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
Share |
August 11 2020, 12:50 pm

తమిళనాడులో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. టిటిడి పాలకమండలి సభ్యుడు కూడా అయిన కుమారగురు ఉలుందర్ పేట కు ప్రాతినద్యం వహిస్తున్నారు.ఆయ‌న కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయ‌న శాంపిల్స్ సేక‌రించి టెస్ట్ చేయ‌గా.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆధికారులు తెలిపారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని చెప్పారు. త‌మిళ‌నాడులో బుధ‌వారం ఒక్క రోజే భారీగా 3,882 క‌రోనా కేసులు, 63 మ‌ర‌ణాలు న‌మోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 94,049కి చేరింది. క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,264కి చేరింది. త‌మిళ‌నాడులో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల్లో ఒక్క చెన్నైలోనే 60,533 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 52,926 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం 39,856 మంది వేర్వేరు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

tags : tamilanadu

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info