A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
Share |
August 11 2020, 12:21 pm

ఎపిలో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, అయినా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ఆయన అంటున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కు కరోనా వైరస్ సోకింది. తనకు దగ్గు,జ్వరం వంటి లక్షణాలు ఏవీ లేవని, అయినా పాజిటివ్ అని రావడంతో క్వారంటైన్ లో ఉంటున్నానని వీడియో ద్వారా తెలియచేశారు.అందరి అబిమానంతో త్వరంలోనే కోలుకుంటానని ఆయన అన్నారు. కాగా కర్నూలు జిల్లాలో కూడా మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా వచ్చిందని అంటున్నారు. కాని నిర్దారణ కావల్సి ఉంది.

tags : rosayya

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info