A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ సురక్షితమే
Share |
August 11 2020, 12:23 pm

హైదరాబాద్ ప్రజలకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ భరోసా ఇస్తున్నారు. హైదరాబాద్ లో కరోనా మరణాల సంఖ్య తక్కువేనని, అందువల్ల ప్రజలు భయపడవద్దని ఆయన విజ్ఞప్తిచేశారు. డిల్లీ,ముంబై,చెన్నై లతో పోల్చితే హైదరాబాద్ లో కరోనా వల్ల మరణించినవారు తక్కువే అని ఆయన అన్నారు.కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందనవలసరం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ఎంతో సురక్షితమైనదని అంజనీకుమార్ తెలిపారు.జనత కర్ప్యూ నుంచి ఇంతవరకు ప్రజలు అన్ని విదాలుగా సహకరించారని ఆయన అన్నారు. ప్రజల భద్రత కోసం తమ శాఖ పనిచేస్తుందని ఆయన చెప్పారు.

tags : anjanikumar

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info