A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరారీ లో టిడిపి మాజీ మంత్రి
Share |
August 11 2020, 12:24 pm

టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మచిలీపట్నంలో వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్ర నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. భాస్కరరావు కుటుంబ సభ్యులు గత కొద్ది రోజులుగా కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే నిందితులు హత్య చేశారని ఆరోపిస్తున్నారు.వారు రవీంద్రకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో కొల్లు రవీంద్ర ప్రోద్బలం గురించి చెప్పారని, దాంతో పోలీసులు రవీంద్ర ఇంటికి వెళ్లారని సమాచారం. నిందితులు తన పేరు చెప్పారన్న సమాచారంతో రవీంద్ర ఇంటి నుంచి ముందుగానే పారిపోయారని చెబతుఉన్నారు.కాగా కొల్లు రవీంద్రపై తప్పుడు కేసు పెడుతున్నారని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

tags : kollu ravindra

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info