A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
Share |
August 11 2020, 11:25 am

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏర్పాటు చేసిన సంప్రదాయం ప్రకారం నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వేటు వేస్తారని పాటిస్తారని ఆశిస్తున్నామని వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.కొంతకాలం క్రితం శరద్ యాదవ్ కేసులో మూడు నెలల్లో అనర్హత వేటు వేశారని,దానిని పాటించాలని ఇప్పుడు రఘురాజు కేసులో పాటించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. తమ పార్టీలో టిడిపి ఎమ్మెల్యేలు ఎవరూ చేరలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.టిడిపి ఎమ్మెల్యేల గురించి ఏదైనా ఉంటే ఆ పార్టీవారిని ప్రశ్నించండని ఆయన సూచించారు.

tags : vijayasaireddy

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info