A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
Share |
August 11 2020, 12:26 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో పలువురు సీనియర్ లు ఉన్నా, నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు కు ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యత ఇచ్చారని, కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని లోక్ సభలో వైసిపి నేత మిధున్ రెడ్డి అన్నారు. నాలుగుసార్లు గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, రెండుసార్లు గెలిచిన బాలశౌరి, రాజ్యసభకు, లోక్ సభకు ఎన్నికైన వంగా గీత వంటి వారు ఉన్నా,రఘురాజును గౌరవించామని ,ఆ విలువను ఆయన కాపాడుకోలేకపోయారని అన్నారు. లోక్ సభలో పలుసార్లు మాట్లాడే అవకాశం ఇచ్చామని ఆయన అన్నారు. టిడిపి టైమ్ లో జరిగిన టిటిడి ఆస్తుల విషయంలో కనీసం వైవిసుబ్బారెడ్డి తో మాట్లాడకుండా విమర్శలు చేశారని ఆయన అన్నారు. టిడిపి వారి ప్రోద్బలంతో కాని,టిడిపి నుంచి బిజెపి లోకి వెళ్లిన ఎమ్.పిల ప్రోద్బలంతో కాని రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. భవిష్యత్తులో నరసాపురం కు ఎన్నిక వస్తుందని,అప్పుడు ఫలితం తెలుస్తుందని మిదున్ రెడ్డి చెప్పారు.

tags : midhunreddy

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info