A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
Share |
August 11 2020, 11:31 am

నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజు తనపై ఉన్న కేసుల రీత్యా, ఏదో లాభపేక్షతో కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని వైసిపి పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ఆయనకు కొన్ని తప్పనిసరి పరిస్థితి ఉండవచ్చని, కాని క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ అంగీకరించదని ఆయన అన్నారు. ప్రతి ఎమ్.పి కి భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఉంటుందని, దానిని ఎవరూ దుర్వినయోగం చేయరాదని, కొంత నియంత్రణ కూడా అవసరమని ఆయన అన్నారు. రాజకీయ,వ్యక్తిగత ప్రవర్తన పార్టీ పిరాయింపుల నిరోధచట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ఉందని ,ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. పార్టీ ని దూషించిన తీరు కూడా ఆ చట్టం కింద వస్తుందని ఆయన అన్నారు. బహిరంగంగా క్రమశిక్షణను ఉల్లంఘించడం జరిగిందని ఆయన అన్నారు.ఒక ఇంటర్వ్యూలో బొచ్చులో నాయకత్వం ..ఎవరికి కవాలి ..అని అన్నారని, దీనిని ఎవరైనా ఆమోదిస్తారా అని విజయసాయి ప్రశ్నించారు.బౌతికంగా ఇక్కడ ఉన్నారే తప్ప, మానసికంగా ఇక్కడ లేరని ఆయన అన్నారు. ఒక రాజకీయ పార్టీ అంటే తల్లి వంటిదని, ఆత్మ అని, పార్టీ సభ్యులు పార్టీ నాయకుడికి విధేయుడుగా ఉండాలని ,కాని ఆయన ఆత్మ ఇక్కడ లేదని తెలుసుకున్న తర్వాత ఈ అనర్హత పిటిషన్ ను వేయడం జరిగిందని విజయసాయి చెప్పారు. స్పీకర్ ఓంబిర్లా కు ఈ పిటిషన్ వేశామని ఆయన తెలిపారు.

tags : vijayasaireddy

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info