A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
Share |
August 11 2020, 11:28 am

భారత సైనికులను చూసి గర్వపడుతున్నానని ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సరిహద్దులోని లేహ్ లో భారత సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచానికి భారత్ సామర్ద్యం ఏమిటో చూపించామని ఆయన అన్నారు.భారత్ లో లఢక్ అంతర్భాగం అని, లడక్ నుంచి కార్గిల్ వరకు సైనికుల పాత్ర, ధైర్యం మరవలేనిదని ఆయన అన్నారు. విపత్కర పరిస్థితిలో దేశానికి అండగా సైన్యం ఉందని అన్నారు.సైనికుల సేవల వల్ల దేశం సురక్షితంగా ఉందని ఆయన అన్నారు.శత్రువులకు మన సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని మోడీ అన్నారు. భద్రతా దళాల శౌర్యానికి సాల్యూట్ అని మోడీ అన్నారు.సైనికుల త్యాగాలను దేశం మరవబోదని ఆయన అన్నారు.ధైర్యవంతులే శాంతిని కోరుకుంటారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

tags : modi

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info