A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
Share |
August 15 2020, 1:34 am

ఎపిలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరిగాయని ప్రభుత్వం బులెటిన్ లో తెలిపింది. 38898 కరోనా పరీక్షలు జరగ్గా, 789 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో 9,71,611 పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. కరోనా వైరస్ నుంచి కోలుకుని 258 ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. వైరస్‌ బారిన పడి 8 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,096 బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.అనంతపురం, కర్నూలు, గుంటూరులలో ఎక్కువ కేసులు పాటిజివ్ గా వచ్చాయి.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info