A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
Share |
August 11 2020, 11:33 am

ఎపి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ న్యాయ వ్యవస్థ పాలనలో జోక్యం చేసుకుంటోందన్న వ్యాఖ్యలను టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర ఖండించారు. ఎవరైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని ఆయన అన్నారు. స్పీకర్ న్యాయ వ్యవస్థను బెదిరించే విదంగా, దాడి చేసేలా మాట్లాడడం సరికాదని అన్నారు. అదికారం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించరాదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు చేసే రాజ్యాంగ విరుద్ద చర్యలపై సమీక్షించే అదికారం కోర్టులకు ఉంటుందని రవీంద్ర అన్నారు.ప్రభుత్వాలు రాజ్యాంగం ఉల్లంఘిస్తుంటే న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవని ఆయన అన్నారు.

tags : kanakamedala

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info