A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
Share |
August 11 2020, 12:30 pm

గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్ లకు మేలు చేసే విదానాన్నే అమలు చేశారని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. తన పాదయాత్రలో ఈ సమస్యను అనేక మంది ప్రస్తావించారని ఆయన అన్నారు .చివరికి గుడులలో సైతం చంద్రబాబు తన బందువు అయిన భాస్కర నాయుడుకు ఏడు గుడులలో ముప్పై లక్షల రూపాయల చొప్పున అవుట్ సోర్స్ కాంట్రాక్టు ఇచ్చాడని ఆయన అన్నారు. దీనివల్ల పనిచేసే సిబ్బందికి తక్కువ జీతాలు ఇవ్వడం, కాంట్రాక్టర్ లకు మేలు చేయడం జరిగేదని ఆయన విమర్శించారు. కాని ఇప్పుడు తాము తీసుకు వస్తున్న వ్యవస్థ వల్ల ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని, లంచాలతో పనిలేకుండా ఉద్యోగాలు వస్తాయని, కచ్చితంగా మొదటి తేదీనే జీతాలు ఇచ్చే విదంగా తాము ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.ఈ కొత్త సంస్థ అవుట్ సోర్స్ ఉద్యోగులలో కూడా ఏభై శాతం బలహీనవర్గాలవారు ఉండేలా చూస్తుందని జగన్ తెలిపారు.నలభై ఏడు వేల మందికి అవుట్ సోర్స్ ఉద్యోగులకు నియామక పత్రాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

tags : jagan

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info