A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
Share |
August 11 2020, 12:33 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అదికారిక నివాసం ప్రగతి భవన్ కు కూడా కరోనా వైరస్ సోకిందన్న వార్త మీడియాలో వచ్చింది. ప్రగతి భవన్ లో పనిచేసే ఐదుగురికి కరోనా వైరస్సోకిందని సమాచారం వచ్చింది. వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో శానిటైజేషన్‌ పనులు చేపట్టారు. గత నాలుగు రోజులుగా సీఎం గజ్వేల్‌లోని ఆయన నివాసగృహంలో ఉంటున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని మీడియా తెలిపింది. కాగా కొత్తగా తెలంగాణలో 1,213 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 9,069 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 9,226 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరో 8 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 275కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 998 ఉన్నాయి.

tags : pragti bhavan

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info