A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
Share |
August 11 2020, 1:13 pm

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై ఏడు శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్.పి రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 22 శాతం వస్తుంటే, తెలంగాణలో 27 శాతంగా ఉండడం ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు.దీనిపై ఆయన ప్రదాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఐసిఎమ్ ఆర్ మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించడం లేదని ఆయన అన్నారు.కేంద్రం గైడ్ లైన్స్ కూడా సరిగా పాటించడం లేదని, కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పు దారి పట్టిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలం చెందిందని రేవంత్ ప్రదానికి ఫిర్యాదు చేశారు.

tags : revanth

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info