A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
Share |
August 11 2020, 11:42 am

అమెరికా అద్యక్ష ఎన్నికలలో ప్రవాస ఓటర్లను ఆకర్షించడానికి డొమొక్రాటిక్ పార్టీ అభ్యర్ది జో బిడెన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉంది. తాను గెలిస్తే భారత్ తో సంబందాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. హెచ్‌–1బీ వీసాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు ఇమిగ్రేషన్‌ వ్యవస్థను ఆధునీకరిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగిన ఒక టౌన్‌హాల్‌ సమావేశంలో బిడెన్‌ ఆసియన్‌ అమెరికన్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్లతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రంప్‌ హెచ్‌–1బీ వీసాలను ఈ ఏడాది మొత్తానికి రద్దు చేశారు.తన ప్రభుత్వంలో మాత్రం ఇలా జరగదని ప్రకటించడం విశేషం.వంద రోజుల్లో వీసాలపై నిషేదం ఎత్తివేస్తామని, ముస్లింల ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.దేశంలో తగిన పత్రాలు లేని కోటీ పదిలక్షల మంది వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరతానని కూడా ఆయన అన్నారు.

tags : biden

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info