A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
Share |
August 11 2020, 11:44 am

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒక రౌడీషీటర్ ను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరగడంతో ఎనిమిది మంది మరణించడం దురదృష్టకరం. కాన్పూర్ సమీపంలోని డిక్రూ అనే గ్రామంలో ఉంటున్న వికాస్ డూబే అనే రౌడీషీటర్ ను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. మార్గ మద్యంలో రౌడీషీటర్ కు చెందిన కొందరు ఒక ఇంటిలో నక్కి కాల్పులు జరిపారు.దాంతో డిఎస్పి మిశ్రాతో సహా ముగ్గురు ఎస్.ఐ.లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మరణించారు. వికాస్ డూబే గ్యాంగ్ పై అరవై కేసులు ఉన్నాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ముఖ్యమంత్రి యగి ఆదిత్యనాద్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, నేరస్తులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

tags : up,police,murders

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info