A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మనసుంటే అబినందించండి- స్పీకర్
Share |
August 11 2020, 12:36 pm

మనసుంటే ప్రభుత్వాన్ని అభినందించండి లేదా నిశ్శబ్దంగా ఉండండి అని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రతిపక్షానికి సూచించారు. 1088 అంబులెన్స్ లను ప్రవేశ పెట్టడం గొప్ప విషయమని ఆయన అన్నారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ వ్యవస్థను సమర్దంగా తీసుకు వచ్చారని, ఆ తర్వాత ఆయన కుమారుడు పది అడుగులు ముందుకు వేసి దానిని బ్రహ్మాండంగా రూపొందించారని ఆయన అన్నారు. పేదలకు ఉపయోగపడే ఈ అంబులెన్స్ లకు సంబందించి ఎవరైనా అబినందించాలని, లేదంటే మెదలకుండా ఉండాలని ఆయన అన్నారు.అంతే తప్ప అనవసర విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు.ఈ అంబులెన్స్ లలో పనిచేసే సిబ్బందికి జీతం పెంచడం కూడా మంచి విషయమని సీతారామ్ అన్నారు.

tags : tammineni

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info