A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
Share |
August 11 2020, 11:48 am

ఎపిలో అంబులెన్స్ లను ఇంత పెద్ద ఎత్తున తీసుకు రావడం మహత్తర కార్యక్రమం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటికి ఊపిరి పోశారని, ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యాయని, తిరిగి జగన్ వీటిని తీసుకు రావడం గొప్ప సంగతి అని ఆయన అన్నారు. అన్ని ఆదునిక సదుపాయాలతో ఈ అంబులెన్స్ లు తెచ్చారనరి ,వీటితోపాటు ప్రతి గ్రామంలో ఒక వైద్య శాలను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ తలపెట్టారని అన్నారు. ఇవి దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు.అన్ని రాష్ట్రాలు ఈ స్కీములను అమలు చేయాలని ఆయన సూచించారు.ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాదాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. అయినా ఎల్లో మీడియా మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదని రామచంద్రారెడ్డి అన్నారు.

tags : peddireddy

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info