A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
Share |
August 11 2020, 12:38 pm

గతంలో అప్పటి ప్రభుత్వం మరుగుదొడ్లు పసుపు రంగు వేయడమే కాకుండా, సిగ్గు లేకుండా చంద్రబాబు ఫోటో కూడా వేసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవ చేశారు. "సీఎం జగ‌న్ నిరంతరం ప్రజల్లో ఉన్నారు. ఒక గొట్టం ఛానెల్‌లో వైస్సార్ పేరుతో పథకాలు పెట్టారని ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రజా నాయకుడు. అందుకే పథకాలకు ఆయ‌న‌ పేరు పెట్టాము. మీలాగా చంద్రన్న మరుగుదొడ్లు పేర్లు పెట్టలేదు.ఎన్నిటికి పసుపు రంగు వేసింది అంతా చూశారు.తాము చిల్లర విషయాల చోలికి వెళ్లలేదు. ఇప్పుడు తెలుగుదేశం చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. ముగ్గురు నేతలకు పార్టీ బాద్యతల అప్పగింతపై మాట్లాడుతూ, మొదటి నుంచి మేము పార్టీతోనే ఉన్నాము. మాతో పాటు చాలా మంది పార్టీ కోసం పని చేస్తున్నారు. మాకు పవర్ ఏమి ఇవ్వలేదు, కార్యకర్తలతో సమన్వయం కోసమే మా ముగ్గురికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. లోకేష్‌కు ఏమి అర్హత ఉందని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు? కీలకమైన రెండు మంత్రి పదవులు చంద్రబాబు.. లోకేష్‌కు ఎందుకు కట్టబెట్టారు?" అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్ర‌శ్నించారు.

tags : sajjala

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info