A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
Share |
August 11 2020, 11:50 am

ఒక్కొక్క‌రు ఒక్కో మొక్క‌ను నాటండి*
*వేడుక‌ల‌కు దూరంగా ఉందాం*
*అన్య‌దా భావించ‌కండి...నా వ‌ద్ద‌కు ఎవ‌రూ రాకండి*
*స్వీయ నియంత్ర‌ణ‌తో క‌రోనాని క‌ట్ట‌డి చేద్దాం*
*నా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంతా నా కుటుంబ స‌భ్యులే*
*నా ప్ర‌జ‌ల‌ ఆశిస్సులే నాకు శ్రీ‌రామ ర‌క్ష‌*
*ఈ నెల 4న త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానుల‌కు పిలుపునిచ్చిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్,
గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు*
హైద‌రాబాద్, జులై 2ః
తాను త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్నాన‌ని, క‌రోనా నేప‌థ్యంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఎవ‌రూ
వేడుక‌లు చేయ‌వ‌ద్ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్
రావు కోరారు. అందుకు బ‌దులుగా , ఇళ్ళ‌ల్లోనే ఉండి, ఎవ‌రికి వారుగా మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు. ఈ నెల 4వ
తేదీన జ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
పుట్టిన రోజు అంద‌రికీ పండుగే. కానీ, పుట్టిన రోజులు జ‌రుపుకునే మంచి వాతావ‌ర‌ణం, సామాజిక ప్ర‌శాంత‌త కూడా
ఉండాలి. ప్ర‌స్తుతం *క‌రోనా మ‌హ‌మ్మారి అంద‌రినీ ఆత‌లాకుత‌లం చేస్తున్న‌ది. అంతా క్షేమంగా ఉండాలి. అందులో మ‌నం
ఉండాలి.* అందుకే *నేను నా పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి
చెప్పారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు కూడా నా వేడుక‌లు జ‌ర‌పాల్సిన ప‌ని లేదు. అన్య‌దా భావించ‌కండి. నా వ‌ద్ద‌కు
రాకండి. నా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంతా నా కుటుంబ స‌భ్యులే* అన్నారు. మీ ఆశిస్సులివ్వండి చాలు.* అని మంత్రి ద‌యాక‌ర్
రావు అన్నారు. గుంపులు గుంపులుగా గుమి కూడ వ‌ద్దు. స్వీయ నియంత్ర‌ణతో కరోనాని క‌ట్ట‌డి చేద్దామ*‌న్నారు. *త‌న
జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు బదులుగా ప్ర‌తి ఒక్క‌రూ ఒక్కో మొక్క‌ని నాటాలి. వాటిని మొక్క‌వోని దీక్ష‌తో సంర‌క్షించాలి. మ‌న
సీఎం కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు మ‌న‌మంతా క‌లిసి హ‌రిత హారంలో పాల్గొందామ‌ని మంత్రి పిలుపునిచ్చారు.*
త‌ద్వారా *వాతావ‌ర‌ణ స‌మ‌తౌల్యానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడ‌డానికి పాటు ప‌డ‌దామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ప్ర‌తి ఒక్క‌రికీ
విజ్ఞ‌ప్తి* చేశారు.

tags : errabelli

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info