A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గోవాలో టూరిజం మళ్ళీ యధాతదం
Share |
August 15 2020, 2:14 am

గోవా రాష్ట్రం మళ్లీ యధాప్రకారం టూరిజం ను నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అన్ని బీచ్ లను ఓపెన్ చేయబోతున్నారు. పర్యాటకులను గురువారం నుంచి అనుమతించనున్నట్టు గోవా ప్రభుత్వం ప్రకటించింది. 250 హోటళ్లకు ప్రభుత్వం టూరిస్టులను అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఒక షరతు పెట్టింది. గోవాలో పర్యాటకులు ప్రవేశించాలంటే కోవిడ్‌-19 నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ చూపనిపక్షంలో గోవాలోనే కోవిడ్‌-19 పరీక్షకు సంసిద్ధం కావాలని టూరిజం మంత్రి ఎం అజగోంకర్‌ తెలిపారు.

tags : goa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info