A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోర్టులే పాలిస్తాయా?తమ్మినేని సీతారామ్ ప్రశ్న
Share |
August 11 2020, 1:00 pm

ఎపి స్పీకర్ తమ్మినేని సీతారామ్ న్యాయ స్థానాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అన్ని న్యాయస్థానాలే చేస్తే ప్రజలు ఎందుకు ఎన్నికలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, స్పీకర్ ఎందుకు, పార్లమెంటు సభ్యులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు?అన్నీ మీరే నిర్ణయాలు చేస్తారా?పాలన విదానాలలో కూడా కోర్టులే జోక్యం చేసుకుంటున్నాయి.ఇది మంచిది కాదు. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు. వ్యవస్తలపై నమ్మకంతో ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని తయారు చేశారు ఇలాంటి తీర్పులు వస్తాయని,కోర్టులే అన్నిటిలో ఆదేశాలు ఇస్తాయని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉంటే ,ఇందుకు కూడా ప్రత్యామ్నాయం పెట్టి ఉండేవారేమోనని సీతారామ్ వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా మీరే రూల్ చేస్తారా? అన్నిటిలో మీరే జోక్యం చేసుకుంటారా అని సీతారామ్ అన్నారు. ఎపిలో చిత్రమైన పరిస్థితి ఉంటోందని, వికృత రాజకీయాలు జరుగుతున్నాయని, చివరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును కూడా ప్రతిపక్షం వారు అడ్డుకున్నారని సీతారామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

tags : tammineni, court,

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info