A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
Share |
August 15 2020, 2:06 am

విరసం నేత వరవరరావు ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం వచ్చింది. ఆయనకు తలోజా జైలు ఆస్పత్రిలో చికిత్స అందించి అక్కడ నుంచి ముంబైలోని జెజె ఆస్పత్రికి తరలించారని జైలు అదికారులు వరవరరావు కుటుంబ సభ్యులకు సమాచారం పంపించారు. గత కొద్ది రోజులుగా ఆయనను విడుదల చేయించడానికి పలువురు ప్రముఖులు యత్నించారు. కాని బెయిల్ రాకపోవడంతో విడుదల కాలేదు. ప్రదాని మోడీని హత్య చేయడానికి కుట్ర జరిగిందని ఎన్.ఐ.ఎ.పెట్టిన కేసులో వరవరరావుపై అబియోగం మోపారు. ఎనభై ఏళ్ల వయసులో ఉన్న వరవరరావును ప్రభుత్వం విడుదల చేస్తే బాగుంటుంది. మహారాస్ట్ర హైకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు.

tags : varavarao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info