A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రైవేట్ లాబ్ లలో పరీక్షల నిలిపివేత
Share |
August 15 2020, 2:07 am

హైదరాబాద్ లో ప్రైవేటు ల్యాబ్ లు కరోనా పరీక్షలు నిలిపివేశాయి. తమ సిబ్బందికి పూర్తి స్తాయిలో శిక్షణ ఇచ్చేందుకు, డిస్ ఇన్ ఫె్క్షన్ చేయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రైవేటు లాబ్ ల వారు చెబుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ప్రైవేటు లాబ్ లవారు చేస్తున్న పరీక్షలలో సరైన ఫలితాలు రావడంలేదని తెలంగాణ వైద్య అదికారులు అబిప్రాయపడిన నేపద్యంలో ఈ లాబ్ లు ఈ నిర్ణయం తీసుకున్నాయా అన్న భావన కూడా ఉంది. ఈ నెల ఐదు వరకు లాబ్ లు పనిచేయవు. మొత్తం 18 లాబ్ లకు ఐసిఎమ్ ఆర్ అనుమతి ఇచ్చింది. తిరిగి ఆరో తేదీ నుంచి వీరు పరీక్షలు కొనసాగించనున్నాయి.

tags : carona, tests

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info