A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జివికె , ఆయన కుమారుడిపై సిబిఐ కేసు
Share |
August 15 2020, 1:16 am

మరో ప్రముఖ సంస్థ జివికె సంస్థ ఇబ్బందులలో పడినట్లుగా ఉంది. ఆ కంపెనీ అదినేతలు గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి లపై సిబిఐ కేసు నమోదు అవడం కలకలం రేపుతోంది. ముంబై విమానాశ్రయం అభివృద్ది ,నిర్వహణ కాంట్రాక్టు పొందిన జివికె సంస్థ బోగస్ వర్క్ కాంట్రాక్టులు సృష్టించారని సిబిఐ ఆరోపించింది. 705 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరగ్గా, అందులో సుమారు 300 కోట్ల రూపాయలను జివికె తన సొంత కంపెనీలకు తరలించారని సిబిఐ కేసు పెట్టింది. ఈ వ్యవహారం ఎనిమిదేళ్ళ నుంచి జరుగుతోందని చెబతుతున్నారు.ఈ స్కామ్ లో ఎయిర్ పోర్టు అదారిటీ అదికారుల పాత్ర కూడా ఉందని అంటున్నారు.

tags : cbi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info