A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరిన్ని చిక్కుల్లో రవి ప్రకాష్
Share |
August 15 2020, 1:17 am

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ మరిన్ని చిక్కుల్లో పడ్డారా?ఆయనపై ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసిందన్న వార్త వచ్చింది.ఆయన మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న అబియోగాన్ని మోపుతున్నారు.టివి 9 నుంచి సుమారు 18 కోట్ల రూపాయల మేర అనధికారికంగా రవిప్రకాష్ ,మరో ఇద్దరు తరలించారని గతంలో కేసు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సొమ్ముకు సంబందించే ఈ కేసు కూడా నమోదు అయిందని చెబతున్నారు.ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ ఫర్మేషన్ రిపోర్టును ఈడి అదికారులు నమోదు చేశారు.

tags : ravi prakash

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info