A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ షురూ
Share |
August 15 2020, 2:12 am

ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలను సీఎం వై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
ఉదయం 11 గంటలకు ఆప్కోస్‌ వెబ్‌సైట్‌ ను తాడేపల్లిలోని సీఎం విడిది కార్యాలయం నుంచి ప్రారంభించారు.అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల ధ్రువీకరణ పత్రాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జారీ చేసాను. రాష్ట్ర సచివాలయంలో 26 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 643 మంది, విభాగాధిపతులు, కార్పొరేషన్లలో 10 వేల 707 మంది, 13 జిల్లా కలెక్టరేట్లలో 36 వేల 42 మందికి ప్లేస్‌మెంట్‌ ఇంటిమేషన్‌ లేఖలు విడుదల చేశారు.

tags : ap, out sorcing

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info