A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశానికి కెసిఆర్ నాయకత్వం ఆదర్శం
Share |
July 3 2020, 7:01 pm

6వ విడత హరితహారంలో భాగంగా గాంధారి X రోడ్డు (పద్మాజీవాడ )నుండి బాన్సువాడ పట్టణం వరకు (40
కిలోమీటర్లు) రహదారి వెంట చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభ
స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. 
పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ బిబీ పాటిల్, ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు జాజుల సురేందర్, హన్మంత్ షిండే,
ZP చైర్మన్ శ్రీమతి ధఫేదార్ శోభ రాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB అధ్యక్షుడు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి
గారు, జిల్లా కలెక్టర్ డా. ఎ శరత్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ....
హరితహారం కార్యక్రమం ఈ నెల 25న ప్రారంభమై వచ్చే  నెల ఆగస్టు చివరి వరకు కొనసాగుతుంది.
ఒక యజ్ఞం లాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలి.

గత ఐదు సంవత్సరాలుగా నాటిన మొక్కలను కాపాడుతూ ఈ సంవత్సరం కొత్త మొక్కలను నాటాలి.
మనం మన సంతానాన్ని కాపాడుకున్నట్టే మొక్కలను కాపాడి వృక్షాలుగా మార్చాలి.
మానవ మనుగడకు చెట్లే ఆధారం, మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయేవరకు చెట్లు అవసరం.
తెలంగాణ రాష్ట్ర లక్ష్యం 33 శాతం అడవులను పెంచడం.
గత పాలకుల నిర్లక్ష్యం వలన 33 శాతం ఉండాల్సిన అడవులు 23 శాతానికి తగ్గాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను పెంచడమే లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పటివరకు 172 కోట్ల మొక్కలు నాటడం
జరిగింది. ఈ సంవత్సరం 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం.
కామారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం 65 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం.

తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరధ ద్వారా స్వచ్ఛమైన నీటిని, హరితహరం ద్వారా మంచి గాలిని,
పురుగుమందులు రహిత పంటలు పండించడం ద్వారా మంచి ఆహారం పండించడానికి ప్రయత్నాలు
జరుగుతున్నాయి.
కరోనా సమయంలో కూడా రైతుల ఖాతాల్లో 7 వేల కోట్ల రూపాయలు రైతు బందు సహాయాన్ని జమ చేయడం
జరిగింది.
కేసీఆర్ గారి నాయకత్వం దేశానికే ఆదర్శం.
ప్రజలందరూ హారితహరం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి.

tags : pocaharam

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info