A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి సోషల్ రిపార్మర్ సి.ఎమ్.జగన్
Share |
July 3 2020, 7:09 pm

దేశానికి మహాత్మ గాంధీజి సోషల్ రిఫార్మర్ అయితే ఎపికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ రిఫార్మర్ అని దెందులూరు వైసిపి ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఎపిలో ఆయన తీసుకు వచ్చిన అనేక స్కీములు ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.చేనేత నేస్తం, జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి, ఇప్పుడు కుటీర , చిన్న,మద్య తరహా పరిశ్రమలకు నిధులు ఇచ్చిన తీరు, ఆయా బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటున్న తీరు కచ్చితంగా ఆయనను సోషల్ రిపార్మర్ గా నిలబెడుతున్నాయని ఆయన అన్నారు.ఎపికి బలం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు.ఈ ఏడాది కాలంలో 41వేల కోట్ల రూపాయల మేర సంక్షేమ కార్యక్రమాలను గడప,గడపకు అందించారని ఆయన అన్నారు.కరోనా నేపద్యంలో దేశం అంతా ఇబ్బందులు పడుతున్న తరుణంలో జగన్ పేదలకు ఆర్దిక సాయం చేయడం ద్వారా వారికి ఎంతో రిలీఫ్ ఇవ్వగలిగారని ఆయన అన్నారు.

tags : abbayya

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info