A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్దికంగా కుదేలైనా రైతులకు సాయం
Share |
July 3 2020, 7:31 pm

కరోనా వల్ల ప్రపంచం అంతా తల్లకిందులు అవుతోందని మంత్రి కెటిఆర్ అన్నారు. దీనికి అమెరికా వంటి దేశాలు కూడా అతీతంగా లేదని ఆయన అన్నారు. హుజూర్ నగర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని రాస్ట్రాలు సమస్యలు ఎదుర్కుంటున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో ఆర్దిక కష్టాలు ఉన్నా, ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల కోసం ఏడు వేల కోట్ల రూపాయలను రైతు బందు కింద విడుదల చేశారని ఆయన అన్నారు. స్వాతంత్యం వచ్చిన తర్వాత రైతు బందు వంటి స్కీమ్ ఏ రాష్ట్రంలోను రాలేదని ఆయన చెప్పారు.కెవలం కెసిఆర్ ఆలోచనలతోనే తెలంగాణలోఅమలు చేశామని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు లేవని, అదికారులు ఎవరూ రాజకీయాల ఆదారంగా పనిచేయవద్దని కెటిఆర్ స్పష్టం చేశారు. కొన్ని చోట్ల చెరువులు ఆక్రమిస్తున్నట్లు పిర్యాదులు వస్తున్నాయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.హైదరాబాద్,విజయవాడ వద్ద ఎక్స్ ప్రెస్ వే వస్తే ఈ ప్రాంతం అబివృద్ది చెందుతుందని ఆయన అన్నారు.

tags : ktr

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info