A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ జనసాంద్రత వల్లే కేసులు
Share |
July 9 2020, 4:38 am

హైదరాబాద్ నగరంలో జనాభా ఎక్కువగా ఉన్నారని, ఆర్దిక కార్యకలాపాలు అదికంగా సాగుతుంటాయని, అందువల్ల కరోనా కేసులు కూడా ఎక్కువగా వస్తుంటాయని, దీనికి కంగారుపడడం సరికాదని ఛీప్ సెక్రటరీ సోమేష్ కుమార్ చెప్పారు.కేసులు ఎన్ని వచ్చాయనేది కాదని ,కరోనా వల్ల ఎందరు మరణించారన్నది చూడాలని,దేశ వ్యాప్తంగా మరణాల రేటు మూడు ఉంటే, తెలంగాణలో 1.1 మాత్రమే ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన అన్నారు.కరోనా పరీక్షలు కూడా కొనసాగిస్తామని ఆయన అన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు నిర్దిష్ట ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లవచ్చని ఆయన అన్నారు. ఒక్కో రాష్ట్రం ఒక్క విదానం పాటించవచ్చని ఆయనఅ న్నారు. తాము ఐసిఎమ్ ఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని కూడా సోమేష్ అన్నారు.

tags : someshkumar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info