A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిల్లీలో కరోనాపై భయపెట్టకండి..అమిత్ షా
Share |
July 3 2020, 6:21 pm

డిల్లీలో కరోనా పరిస్థితిపై ప్రజలను భయపెట్టవద్దని ఆ రాస్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సలహా ఇచ్చారు. జూలై ఆఖరుకు ఐదున్నర లక్షల కరోనా కేసులు వస్తాయని సిసోడియా చెప్పడంపై ఆయన మండిపడ్డారు.
జూలై చివ‌రినాటికి ఢిల్లీ ఆసుప‌త్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా ఉండ‌ని పరిస్థితి నెల‌కొంటుందంటూ ఆయన ఢిల్లీ ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. సిసోడియా మాట‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల మ‌న‌సులో భ‌యం వెంటాడుతుంద‌ని షా అన్నారు. ఢిల్లీలో ఎక్క‌డా క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ లేదు. ఎక్కువ ప‌రీక్ష‌లు చేసినందున ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తింది. దీని గురించి అతిగా భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేదని ఆయన స్పష్టం చేశారు.

tags : amit shaw

Latest News
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info