A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జూలై 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు
Share |
July 3 2020, 6:43 pm

కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ పొడిగింపు వైపు వెళుతున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో జూలై ముప్పై ఒకటి వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. మిషన్ బిగాన్ ఎగైన్ పేరుతో గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది.రాష్ట్రంలో ప్రజలంతా లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం కోరింది.దేశంలోనే మహారాష్ట్ర కరోనాలో మొదటి స్థానంలో ఉంది.ఇంతవరకు లక్షాఅరవై వేల కరోనా కేసులు నమోదు కాగా,7400 పైగా మరణాలు సంభవించాయి.ఈ నేపద్యంలో వచ్చే నెల అంతా లాక్ డౌన్ లో ఉంచడమే బెటర్ అని ప్రభుత్వం భావిస్తోంది.

tags : maharashtra,lockdown

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info