A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు- రఘురాజు
Share |
July 9 2020, 3:40 am

నరసాపురం ఎమ్.పి కె. రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖలో పార్టీ పేరు ను వివాదం చేయడానికి ప్రయత్నించారు. తనకు విజయసాయిరెడ్డి నుంచి నోటీసు అందిందని, అయితే తాను పార్టీ విధేయుడనని ఆయన తెలిపారు.తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ప్రభుత్వానికి కొన్ని సూచనలు మాత్రమే చేవానని ఆయన అన్నారు.తాను శ్రీవెంకటేశ్వర స్వామి అపర భక్తుడనని ఆయన చెప్పుకున్నారు.ఆస్తుల వేలంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని మాత్రమే చెప్పానని అన్నారు. కాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కాదని, యువజన శ్రామిక రైతు కాంగ్రెఐ్ లెటర్ పాడ్ నే వాడవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జగన్ సర్వేలో నాలుగో స్థానం వచ్చినందుకు అబినందిస్తున్నానని ,మొదటి స్థానం రావాలని కోరుతున్నానని అన్నారు.తనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.

tags : raghu raju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info