A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మెరుగైన బీహారు కోసం కొత్త రాజకీయ పార్టీ
Share |
July 3 2020, 6:30 pm

రాజకీయంగా వెనుకడిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బీహారులో తన సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన బిజెపికి దూరం అయిన సంగతి తెలిసిందే. వాజ్ పేయ్ ప్రభుత్వం సిన్హా ఒక వెలుగు వెలిగారు.అమిత్ షా, మోడీల హవా మొదలయ్యాక వెనుకబడిపోయారు.బీహారు ఎన్నికల సందర్భంగా కొత్త ప్రంట్ ఏర్పాటు చేయాలని ఆయన తలపెట్టారు. మెరుగైన బీహార్‌ కోసం గట్టిగా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బీహార్‌లో అధికార కేంద్రంగా మారాలనుకుంటున్నామని, మూడవ ఫ్రంట్‌, లేదా తొలి ఫ్రంట్‌గా మారాతామా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని, అయితే రాష్ట్రంలో మాత్రం గట్టిగా పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఆయనతో పాటు మాజీ ఎంపిలు అరుణ్‌ కుమార్‌, దేవేంద్ర యాదవ్‌, బీహార్‌ మాజీ మంత్రులు, పలువురు నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం కొంత మంది నేతలు తమతో ఉన్నారని, అనేక మంది టచ్‌లో ఉన్నారని, మెరుగైన బీహార్‌ నినాదానికి మద్దతుగా మరికొంత మంది తమతో చేతులు కలుపుతారని అన్నారు.

tags : bihar

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info