A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఇక పి.హెచ్ .సిలు 24 గంటలు పనిచేస్తాయా!
Share |
July 3 2020, 8:07 pm

ఎపిలో ఇకపై ప్రాదమిక ఆరోగ్య కేంద్రాలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోందన్న వార్త వచ్చింది. నిజంగా అలా పనిచేయగలిగితే పేదలకు అది పెద్ద రిలీఫ్ అవుతుంది. రాష్ట్రంలో 1,175 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుండగా ప్రస్తుతం సగం పీహెచ్‌సీల్లో ఒకే ఒక డాక్టరు ఉన్నారు. వైద్యుడు సెలవుపై వెళితే ఇక స్టాఫ్‌ నర్సే దిక్కు. అర్ధరాత్రి వేళ పాముకాటుతోనే, గాయాలపాలై పీహెచ్‌సీకి వెళితే తాళాలు వేసి కనిపించేవి. ఇకపై ఇలా ఉండదు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ 24 గంటలు పనిచేస్తాయి. ఒక్కో పీహెచ్‌సీకి రోజుకు సగటున 100 మంది ఔట్‌ పేషెంటు సేవల కోసం వస్తుంటారు. అంటే రోజుకు లక్ష మందికిపైగా పీహెచ్‌సీలకు వస్తారు. కొత్తగా డాక్టర్లు, ఫార్మసిస్ట్‌లు, స్టాఫ్‌ నర్సులను నియమిస్తే 24 గంటలూ ఆస్పత్రులు చేస్తాయని మీడియాలో కదనం వచ్చింది. అందుకోసం సుమారు పది వేలమంది డాక్టర్లు, ఇతర సిబ్బందిని ఎపి ప్రభుత్వం నియమించబోతోంది.

tags : ap, phc,

Latest News
*ఎపిలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*విజ్ఞత ప్రదర్శించిన పవన్ కళ్యాణ్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info