A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో 244 మంది కోలుకున్నారు
Share |
July 3 2020, 8:11 pm

తెలంగాణలోకొత్తగా 983 కరోనా కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయని ప్రభుత్వం బులెటిన్ లో తెలిపింది. నలుగురు కరోనా బారిన పడి మరణించారు. మొత్తం మీద 14,419 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, 247 మంది చనిపోయారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో 816 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 47, మంచిర్యాలలో 33, నల్గొండలో 29, వరంగల్ రూరల్‌లో 19, వరంగల్ అర్బన్‌లో 12, భద్రాద్రి కొత్తగూడెంలో 5, కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మంలో మూడేసి కేసులు, ఆదిలాబాద్, గద్వాలలో రెండేసి కేసులు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జనగాం, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్‌లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది. 9 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా 244 మందిని డిశ్చార్జి చేయగా ఇప్పటివరకూ 5,172 మంది కోలుకున్నారని ఆ బులెటిన్ లో తెలిపారు.

tags : carona

Latest News
*ఎపిలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*విజ్ఞత ప్రదర్శించిన పవన్ కళ్యాణ్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info