A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెయ్యి వెంటిలేటర్లు అడిగితే 50 ఇచ్చారట
Share |
July 3 2020, 6:34 pm

తెలంగాణకు అవసరమైన వెంటిలేటర్లు సాయం చేయడంలో కేంద్రం శ్రద్ద చూపలేదంటూ ఒక మీడియాలో కధనం వచ్చింది. కరోనా ఉదృతి నేపద్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే వెయ్యి వెంటీలేటర్లను తమకు పంపాలంటూ కేంద్రాన్ని కోరింది. కానీ మోడీ సర్కార్‌ మాత్రం కేవలం 50 వెంటీలేటర్లను అందజేసి చేతులు దులుపుకున్నది. పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కుల విషయంలోనూ ఇదే తీరుగా కేంద్రం వ్యవహరించింది. 2 లక్షల ఎన్‌-95 మాస్కులు, పరిమిత సంఖ్యలో పీపీఈ కిట్లు ఇచ్చి మీ చావు మీరు చావండంటూ వదిలేసిందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. దీంతోపాటు రోజుకు 3 వేల నుంచి 4 వేల కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యం ఉన్న 'కొబాస్‌-8800' మిషన్‌ను తెలంగాణకు కాకుండా పశ్చిమ బంగాకు కేంద్రం పంపింది. వాస్తవానికి సంబంధిత మిషన్ల తయారీ కంపెనీ మన రాష్ట్రానికి ఒక మిషన్‌ను ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించింది. దాంతోపాటు మరో మిషన్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయన్న కారణంతో ఐసీఎమ్‌ఆర్‌ పేరు మీద కేంద్రం ఉచితంగా రావాల్సిన మిషన్‌ను ఆ రాష్ట్రానికి తరలించింది. దీనిపై కేసీఆర్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. మరోవైపు ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు పెద్దగా ఆర్థిక సాయం అందిందేమీ లేదు. ఆత్మ నిర్భర్‌ పేరిట ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల పేదలు, వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. ఈ విషయాలన్నిం టిపై కేంద్రాన్ని నిలేయాల్సిన కేసీఆర్‌.. అందుకు భిన్నంగా మౌనంగా ఉండి పోయారని ఆ పత్రిక పేర్కొంది.

tags : telangana, ventilators

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info