A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వ్యవసాయాన్ని పండగ చేశాం
Share |
July 9 2020, 3:16 am

రైతే కేసీఆర్ మొదటి ప్రాధాన్యం
వ్యవసాయ రంగానికే అగ్రస్థానం
- రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలు
- వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన
- రైతు బతికితే పల్లెల్లో నలుగురు బతుకుతారు
- 3 రోజులలో  కోటీ 33 లక్షల 77వేల ఎకరాలకు సంబంధించి 54.22 లక్షల మంది రైతులకు  రూ. 6,888.43 కోట్లు
రైతుబంధు నిధులను ఖాతాలలో జమచేయడం జరిగింది
- సాగు బాగుపడాలన్న ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నాం
- అన్నం పెట్టే రైతు అప్పులలో ఉండొద్దన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం
- అందుకే కరోనా వంటి విపత్కర పరిస్థితిలోనూ రైతుబంధు నిధులు విడుదల చేసి కేసీఆర్  ప్రభుత్వ లక్ష్యాన్ని చాటారు
- దండగన్న వ్యవసాయాన్ని ఆరేళ్లలో పండగ చేశాం
- కరువునేల తెలంగాణను దేశానికి అన్నపూర్ణను చేశాం
- గత వానాకాలం, యాసంగిలో కలిపి 1.30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు తెలంగాణలో పండాయి .. ఇది చరిత్రలో రికార్డు
- ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI) దేశవ్యాప్తంగా 83.01 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే అందులో తెలంగాణ
రాష్ట్రం నుండే 52.23 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించింది
- గత ఆరేళ్ల తెలంగాణ ప్రభుత్వ చర్యల మూలంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది
- మనిషికో మొక్క నాటి సంరక్షించాలి
- మొక్కలు పెంచడం మన సామాజిక బాధ్యత
- వనపర్తి నియోజకవర్గం గోపాల్ పేట, రేవల్లి మండలాలలో రైతువేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, హరితహారంలో
భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా.

tags : niranjanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info