A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు కొరవడింది ఏమిటంటే..
Share |
July 3 2020, 6:28 pm

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్దాంతపరమైన స్పష్టత కొరవడిందా? అదే సమస్య పార్టీని వెన్నాడుతోందా? పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సమస్య ప్రెస్ స్క్రిప్ట్, మీడియా స్క్రిప్టు సమస్యలు కాదని, సిద్దాంతపరమైన సమస్యలు అని ఆయన ట్విట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ ఎస్ పై ఎందుకు పోరాడకూడదని ఆయన ప్రశ్నించారు. ఆర్ఎస్ ఎస్ పోలరైజేషన్ విదానాలు, పేదల వ్యతిరేక విధానాలపై పోరాడడానికి సిగ్గపడనవసరం లేదని ఆయన అన్నారు. ప్రదాని మోడీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విదానాలపై పోరాటాలు చేయాలని ఆయన అన్నారు. ముందుగా కాంగ్రెస్ ఒక సిద్దాంతం తో ముందుకు వెళ్లాలని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.

tags : diggiraja

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info