A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వ్యవసాయ క్షేత్రంలో మంత్రి ఎర్రబెల్లి
Share |
July 3 2020, 6:32 pm

లాక్ డౌన్ సమయం లోనూ నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి
గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు దొరికిన విరామ సమయాన్ని
సద్వినియోగం చేసుకుంటూ, శనివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని తమ సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్
శ్రీమతి ఉషా దయాకర్ రావు గారి తో సహా వరంగల్ రూరల్, అర్బన్  జిల్లాల  ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్
శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.*
*ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయ క్షేత్రం లోని మొక్కలను, చెట్లను, పంటలను పరిశీలిస్తూ ఇంకేమైనా
పంటలు వేస్తే ఎలా వుంటుంది అనే దానిపై ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తో కలిసి సమాలోచనలు
జరిపారు*
స్వతహాగా రైతు అయిన మంత్రి ఆయా పంటల విషయంలో క్షేత్రంలో పని చేస్తున్న కార్మికులకు తగు
సూచనలు చేశారు
పంటల సాగుబడి తీరుని పరిశీలించారు
క్షేత్రంలో కూలీలను పలకరించి, పనులు సాగుతున్న వైనాన్ని ఆరా తీశారు
క్షేత్రం సమీపంలో పనులు చేసుకుంటున్న రైతులు, వారి పిల్లలను పలకరించారు
కరోనా వైరస్ విస్తృతి నీ వివరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల ను తెలిపారు
అలాగే వాళ్లకు మాస్కుల ను పంపిణీ చేశారు
*మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్*
కరోనా నుంచి ఎవరికి వారే కాపాడుకోవాలని సూచించారు
ఇష్టానుసారం తిరగకుండా, ఈ సమయాన్ని సొంత పనులు, వ్యవసాయ పనులకు కేటాయించాలన్నారు
కుటుంబ జీవనం అద్భుతమని, వ్యవసాయం లో ఉన్న ఓ తృప్తి ఉందన్నారు

పచ్చని చేను, చెలకలు ఆహ్లాదాన్ని ఇస్తాయని, ఆయుషు ను పెంచుతాయి
సీఎం కేసిఆర్ చెప్పినట్లు రైతులు నియంత్రిత పంటలను సాగు చేయాలి
లాభసాటి పంటలతో రైతులు బాగుపడాలి
రైతులను రాజును చేయాలనేది సీఎం కేసిఆర్ లక్ష్యం
హరిత హారం లో ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు

tags : errabelli

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info