A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా ట్రంప్ కొంప ముంచుతుందా
Share |
July 3 2020, 6:46 pm

అమెరికా అద్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్ధిగా మళ్లీ రంగంలో దిగుతున్న దేశ అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఓటమి తప్పకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి కరోనా వైరస్ ను అదుపు చేసే విషయంలో ట్రంప్ సర్కార్ విఫలం అయిందన్న భావన ఏర్పడిన కారణంగా ట్రంప్ ఓడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబందించిన సర్వేలు కూడా అందుకు అనుగుణంగా ఉన్నాయి.ఒక సర్వే ప్రకారం ట్రంప్ కన్నా,డెమొక్రాటిక్ అభ్యర్ధి బిడెన్ 21 శాతం ఓట్లు లీడ్ లో ఉన్నారు. మరో సర్వేలో కనీసం 14 శాతం లీడ్ ను బిడెన్ పొందుతున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు అవసరం కాగా, బిడెన్ కు 333 ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. వైట్ ఓటర్లలో కూడా ట్రంప్ ప్రభ తగ్గుతోందని సర్వే చెబుతోందట.అయితే గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగే ప్రచారం అయిందని,అంతిమంగా ట్రంప్ గెలిచారని, ఇప్పుడు కూడా అలా జరగదా అన్న ఆశతో రిపబ్లికన్ పార్టీవారు ఉన్నారు.

tags : trump

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info