A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భార్య ఛీఫ్ సెక్రటరీ-భర్త డిజిపి-అరుదైన..
Share |
July 3 2020, 6:56 pm

పంజాబ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం సంభవించింది. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విన్ని మహాజన్ బాద్యతలు చేపట్టారు.ఇందులో విశేషం లేదు. ఆమె సీనియారిటి,ప్రతిభ ఆధారంగా ఆ పదవిలోకి వచ్చారు. అదే సమయంలో ఆమె భర్త డిజిపిగా పదవిలో ఉండడం విశేషం.ఇలా దేశంలోనే ఒక జంట రెండు కీలకమైన పరిపాలన పదవులలో ఉండడం అరుదైన విషయంగా భావిస్తున్నారు.పంజాబ్ లో ఇది ఒక రికార్డుగా చూస్తున్నారు. విన్ని మహాజన్ భార్త దినకర్ గుప్తా డిజిపిగా ఉన్నారు. కాగా వి్న్ని గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో కీలకమైన పోస్టులలో పనిచేశారు. ఆమె డిల్లీలోని లేడి శ్రీరామ్ కాలేజీలో చదువుకున్నారు.

tags : punjag

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info